Government

తెలంగాణ మునిసిపల్ ఎలక్షన్ ఓటర్ స్లిప్ పొందడం ఎలా ?

మనకు తెలిసినట్టు గా తెలంగాణ మునిసిపల్ ఎలక్షన్ 10 మునిసిపల్ కార్పొరేషన్స్ మరియు 120 మునిసిపాలిటీస్ కొరకు తెలంగాణ రాష్ట్ర మొత్తం నిర్వహించడం జరుగుతుంది.ఈ ఎన్నికలోఓటర్ స్లిప్ ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకునే విధానం :

  • తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్ సైట్ ను సందర్చించాలి .
  • వెబ్ సైట్ అందు రెండు లింక్స్ కనిపించును ఒక్కటి పట్టణ స్థానిక సంస్థలు వార్డ్ పరంగా నమోదు చేసుకొనుటకు మరియు రెండోది ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకొనుట కొరకు.
    *డౌన్లోడ్ ఓటర్ స్లిప్ అను లింక్ మీద క్లిక్ చేయండి
    *లింక్ క్లిక్ చేసిన తరువాత , సాధారణ మునిసిపాలిటీస్ /కార్పొరేషన్స్ ఎన్నికలు కొరకు వెతకవలెను .
    *జిల్లా వారి లిస్ట్ అందు మీ జిల్లాను ఎంచుకోండి.
    *మీ యొక్క EPIC నెంబర్ మరియు సంఖ్యా క్యాప్చా కోడ్ ను నమోదు చేయండి
    *పూర్తి వివరాలు నమోదు చేసిన తరవాత ఓటరు తెలుగును శోధించండి అను బటన్ క్లిక్ చేయండి.
    *మీరు వెతుకుతున్న ఓటర్ స్లిప్ తెలుగు బాషా లో కనిపిస్తుంది .
    *ప్రింట్ బటన్ మీద క్లిక్ చేసి మీకు కావలిసిన ఓటర్ స్లిప్ ను ప్రింట్ తీసుకొనవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *